ఒక అనుభవం ఒక స్ఫూర్తి ఒక కవిత
Friday, 8 March 2013
వేదం
లక్ష్య సాధనకై ప్రయత్నం
ప్రేమ సాగరంలో తప్పు కాని అబద్దం
అందలానికై మాసిపోయిన వ్యక్తిత్వం
మతం ఆయుధంగా మారిన వైనం
ఇవన్నీ
జీవితమనే వేదాన్ని చదివినపుడు
మట్టిలో కలిసిపోవడానికి కూడా వెనుకడుగు వేయవు
Great achievement is usually born of great sacrifice, and is never the result of selfishness.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment