పనికిరానిదంటూ పెదవిరిచేవా
దాని వెనుక సత్యమెరుగని గుడ్డివాడివా
చేసేది నువ్వు కాదు చేయించేది నీవు కాదు
కనులకున్న పొరలు చీల్చి చూడలేవా
ప్రతి పుట్టుకకున్న విలువ నెరగని వెర్రి వాడివా
కాదేది లోకువ ఇలలో ప్రతి వస్తువైనా
మరి మనిషి జన్మ జీవనపు తడి తెలుసుకునేవా !!!
“Even though human life may be the most
precious thing on earth, we always behave as if
there were something of higher value than
human life”